హోమ్ / వంటకాలు / మైసూర్ బజ్జి

Photo of Mysore Bonda by Gadige Maheswari  at BetterButter
1119
1
0.0(0)
0

మైసూర్ బజ్జి

Nov-29-2018
Gadige Maheswari
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మైసూర్ బజ్జి రెసిపీ గురించి

అల్పాహారం గా తీసుకునేది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • భారతీయ
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ పిండి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. మైదా పిండి - 1/4 కెజీ
  2. బియ్యం పిండి - 1/2 కప్
  3. వాము - 1 టీ స్పూన్
  4. వంట సోడా - 1/2 స్పూన్
  5. ఉప్పు రుచికి తగినంత
  6. నూనె వేయించడానికి సరిపడా
  7. పెరుగు - 1 కప్

సూచనలు

  1. మైదా పిండి బియ్యము పిండి ని ఒక పాత్రలో జల్లించి పక్కన పెట్టుకోవాలి.
  2. ఇందులోనే పెరుగు వాము ఉప్పు సోడా వేసి తగినంత నీరు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి.
  3. ఇలా కలుపుకున్న పిండి ని ఒక గంట సేపు నానబెట్టాలి.
  4. ఆ తర్వాత స్టౌ ఆన్ చేసి కడాయిలో నూనె పోసి వేడి చేయాలి.
  5. నూనె వేడెక్కిన తరవాత పిండి ని కొంచెం కొంచెం గా వేస్తు ఎర్రగా కాల్చాలి. మైసూర్ బజ్జీ రెడీ !

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర