హోమ్ / వంటకాలు / ఆలూ బోండా

Photo of ALOO BONDA by Krishna Gopal Tripuramallu at BetterButter
601
1
0.0(0)
0

ఆలూ బోండా

Nov-29-2018
Krishna Gopal Tripuramallu
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలూ బోండా రెసిపీ గురించి

చల్లని సాయంత్రం వేడి వేడి ఆలూ బోండా తో మరింత బాగుంటుంది. టొమోటో సాస్ తో బాగుంటాయి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. ఆలూ 1/4 కేజీ
  2. చనగపిండి 1 కప్
  3. ఆయిల్ డీప్ ఫ్రై కి తగినంత
  4. ఉప్పు తగినంత
  5. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
  6. కారం 1 స్పూన్
  7. సోడా ఉప్పు చిటికెడు
  8. ఉల్లిపాయ ముక్కలు 3 స్పూన్స్
  9. పచ్చి మిర్చి 1
  10. కరివేపాకు 1 రెమ్మ
  11. పోపుగింజలు 1 స్పూన్

సూచనలు

  1. ఆలూ ఉడికించి తొక్కు తీసి పెట్టుకోవాలి
  2. ఒక బాండీ లో కొంచెం ఆయిల్ వేసి వేడి అయ్యాక పోపు గింజలు వేసి వేయించాలి
  3. తర్వాత కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు పచ్చి మిర్చి ఉప్పు వేసి బాగా వేయించాలి
  4. కొంచం పసుపు ఉడికించిన ఆలూ వేసుకొని బాగా కలిపి 2 మినిట్స్ వేయించుకోవాలి
  5. చనగపిండిలో ఉప్పు కారం అల్లంవెల్లుల్లి పేస్ట్ సోడా ఉప్పు వేసి కలిపి కొంచం వాటర్ పొడి జారుగా కలుపుకోవాలి
  6. ఈ పిండిలో ఆలూ ముద్ద ముంచి వేడి నూనె లో వేసి డీప్ ఫ్రై చేస్కోవాలి
  7. వేడి వేడి ఆలూ బోండా రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర