హోమ్ / వంటకాలు / కాబూలీ చనా వడలు

Photo of Chickpea snacks falafels by Annapurna jinkala at BetterButter
621
2
0.0(0)
2

కాబూలీ చనా వడలు

Nov-29-2018
Annapurna jinkala
240 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 10

  1. కాబూలీ చనా 1/2 కెజీ
  2. ఉప్పు తగినంత
  3. కారం ఒక స్పూన్
  4. గరంమసాలా ఒక స్పూన్
  5. ధనియాలపొడి ఒక స్పూన్
  6. జీలకర్ర పొడి 1/2స్పూన్
  7. ఉల్లిపాయముక్కలు ఒక కప్
  8. పచ్చిమిర్చి 3
  9. పసుపు చిటికెడు
  10. కోతిమీర ఒక కప్
  11. అల్లంవెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్
  12. మైదాపిండి 2స్పూన్లు
  13. కార్న్ ఫ్లోర్ 2స్పూన్లు
  14. బియ్యంపిండి 2స్పూన్లు
  15. నూనె డీప్ ఫ్రై కి తగినంత

సూచనలు

  1. కాబూలీ చనా ని 4 హౌర్స్ నానబెట్టాలి
  2. మిక్సీ లోవేసి ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిర్చి కారం ధనియాలపొడి, జీలకర్రపొడి గరంమసాలా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మైదాపిండి బియ్యంపిండి కార్న్ ప్లార్ ఉప్పు వేసి కచపచ్చగా గ్రైండ్ చెయ్యాలి
  3. చిన్న ఉండలుగా చేసుకోవాలి
  4. నూనెలో డీప్ ఫ్రై చెయ్యాలి సిమ్ లో
  5. ప్లేట్ లోకి తీసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయ తో గార్నిష్ చెయ్యాలి స్నాక్ రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర