హోమ్ / వంటకాలు / కారం బూందీ

Photo of HOT BOONDI by Krishna Gopal Tripuramallu at BetterButter
538
3
0.0(0)
0

కారం బూందీ

Nov-29-2018
Krishna Gopal Tripuramallu
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కారం బూందీ రెసిపీ గురించి

కారం కారం స్నాక్ ఇది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 5

  1. పల్లీలు 1/4 కప్
  2. చనగపిండి 2 కప్స్
  3. కారం 1 స్పూన్
  4. ఉప్పు 1 స్పూన్
  5. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. చనగపిండి లో కొంచం పసుపు వాటర్ వేసి చిక్కగా కలుపుకోవాలి
  2. డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టి కాగిన తర్వాత బూందీ చట్రం లో కలుపుకొన్న పిండి వేసుకొని బూందీ వేసుకోవాలి
  3. బాగా వేగాక తీసి టిష్యూ పై వేసి నూనె పోయాక ఒక గిన్నెలో వేసుకోవాలి
  4. తర్వాత అదే ఆయిల్ లో పల్లీలు వేసి వేయించి తీసుకోవాలి
  5. తయారు చేసుకొన్న బూందీ ఉప్పు కారం పల్లీలు వేసి బాగా కలిపి సర్వ్ చేస్కోవచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర