హోమ్ / వంటకాలు / కటోరి ఛాట్ (హోమ్ మేడ్ )

Photo of Katori chaat(home made) by Sree Sadhu at BetterButter
472
4
0.0(0)
0

కటోరి ఛాట్ (హోమ్ మేడ్ )

Nov-29-2018
Sree Sadhu
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కటోరి ఛాట్ (హోమ్ మేడ్ ) రెసిపీ గురించి

ఇది సూపర్ గ చాలా రుచిగా ఉంటుంది ఇంట్లోనే సులువుగా చేసుకోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • తెలంగాణ
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. మైదా 1 కప్
  2. మెల్టెడ్ బట్టర్ 2 చెంచా
  3. నీళ్లు తగినంత
  4. వాము 1/2 చెంచా
  5. నూనె వేయించడానికి సరిపడా
  6. ఉడికిన పెసలు 1 కప్
  7. ఉప్పు తగినంత
  8. కారం తగినంత
  9. తీయ్యని పెరుగు 3 చెంచాలు
  10. స్వీట్ చట్నీ 1 చెంచా
  11. గ్రీన్ చట్నీ 1 చెంచా
  12. సన్నటి సేవ్ 2 చెంచాలు
  13. ఆలూ స్మాష్ 2 చెంచాలు
  14. దానిమ్మ గింజలు 2 చెంచాలు
  15. కొత్తిమీర 1 చెంచా
  16. ఛాట్ మసాలా 1/2 చెంచా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో మైదా, ఉప్పు, వాము ,బట్టర్ వేసి బాగా కలుపుకోవాలి
  2. అందులో నీళ్లు పోసుకుని పిండి కలుపుకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి అందులో నూనె వేసి కాచుకోవాలి
  4. ఇప్పుడు పిండిని వత్తుకుని ఒక గిన్నె కి పెట్టి దానిని ఫోర్క్ తో గుచ్చుకోవాలి
  5. ఇప్పుడు దానిని లో లో డీప్ ఫ్రై చేసి ఆ గిన్నె ని తీసేసి స్లో ఫ్లేమ్ లో గోల్డెన్ బ్రౌన్ లో వచ్చే వరకు వేయించి తీసేసుకోవాలి
  6. ఇప్పుడు అందులో పెసలు ,ఉప్పు ,కారం, ఆలూ ,ఛాట్ మసాలా, పెరుగు వేసుకోవాలి
  7. అందులో స్వీట్ సాస్ ,గ్రీన్ చట్నీ సేవ్ కొత్తిమీర వేసుకోవాలి
  8. అందులో లాస్ట్ గ దానిమ్మ వేసి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర