BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / మసాలా పినట్స్

Photo of Masala peanuts by Sree Vaishnavi at BetterButter
0
4
0(0)
0

మసాలా పినట్స్

Nov-30-2018
Sree Vaishnavi
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మసాలా పినట్స్ రెసిపీ గురించి

ఇది టి తో పాటు పర్ఫెక్ట్ గ ఉంటుంది సర్వ్ చేయడానికి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. 1/2 కప్ సెనగపిండి
  2. 2 చెంచాలు బియ్యంపిండి
  3. 2 చెంచాలు కార్న్ ఫ్లోర్
  4. 1/4 చెంచా పసుపు
  5. 1 చెంచా కారం పొడి
  6. 1/2 చెంచా అల్లం వెల్లులి పేస్ట్
  7. చిటికెడు సోడా
  8. 1/2 చెంచా ఉప్పు
  9. 2 కప్పులు పల్లీలు
  10. 2 చెంచాలు నూనె
  11. 3 చెంచాలు నీళ్లు
  12. నూనె వేయించడానికి సరిపడా
  13. 1/2 చెంచా ఛాట్ మసాలా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో సెనగపిండి ,బియ్యంపిండి ,కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి
  2. అందులో పసుపు, ఉప్పు ,కారం అల్లం వెల్లులి పేస్ట్ ,ఛాట్, సోడా వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి
  3. అందులో పల్లీలు మరియు నూనె వేసుకుని బాగా కోట్ చేసుకోవాలి
  4. అందులో కొద్దిగా నీళ్లు పోసి బాగా కోట్ అవ్వనివ్వాలి
  5. ఇప్పుడు దానిని ఒక దాని తరువాత ఒకటి నూనె వేసి ఎర్రగా వేయించి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర