హోమ్ / వంటకాలు / పచ్చి కొబ్బరి కజ్జికాయలు

Photo of Coconut Gujiya  by Anitha Rani at BetterButter
455
3
0.0(0)
0

పచ్చి కొబ్బరి కజ్జికాయలు

Nov-30-2018
Anitha Rani
600 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పచ్చి కొబ్బరి కజ్జికాయలు రెసిపీ గురించి

పచ్చి కొబ్బరి, బెల్లము కలిపి చేసిన కజ్జికాయలు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • చిరు తిండి
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 10

  1. పచ్చి కొబ్బరి తురుము 1కప్
  2. 1కప్ బెల్లము
  3. పెనిరవ్వ 1కప్
  4. మైదా 2స్పూన్స్
  5. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. పచ్చి కొబ్బరి,బెల్లము కలిపి వేడి చెయ్యాలి.
  2. మిశ్రమము ఉండ వచ్చేవరకు కలపాలి.చల్లారిన తరువాత ఉండలు చేసి పెట్టుకోవాలి.
  3. ముందుగా వేడల్పాటి బేసిన్ లో పెనిరవ్వ,మైదా, కొద్దిగా ఉప్పు, నూనె వేసి నీరు కలిపి చపాతీ పిండిలాగా కలుపుకొని 10 ని నానబెట్టాలి.
  4. పిండిని చిన్న ఉండలు చేసు కొని గుండ్రముగా రుద్దు కోవాలి.
  5. దానిలో కొబ్బరి ఉండ పెట్టుకొని చివరలో కొద్దిగా నీరు పూసు కొని అంచులు మూసివేయాలి.అంచులు మెల్లగా ఒత్తుకోవాలి.
  6. అన్ని చేసుకున్న తరువాత వేడి నూనెలో రెండు వైపులా గోధుమ రంగు వచ్చేవరకు వేపుకోవాలి.
  7. రుచికరమైన కజ్జికాయలు తయారు. చాలా రోజులు నిలువ ఉంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర