హోమ్ / వంటకాలు / నువ్వుల అరిసెలు

Photo of Sesame arisi by Sree Sadhu at BetterButter
438
4
0.0(0)
0

నువ్వుల అరిసెలు

Nov-30-2018
Sree Sadhu
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నువ్వుల అరిసెలు రెసిపీ గురించి

ఎంతో రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 4

  1. నెయ్యి లేదా నూనె అర కేజీ
  2. బియ్యం నానబెట్టి తయారుచేసిన పిండి అరకేజీ
  3. బెల్లం తీపి కావాల్సినంత
  4. నువ్వులు సరిపడా 

సూచనలు

  1. ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని దాంట్లో తగినంత బెల్లంవేసి బాగా సన్నటి మంటపై ముదురుపాకం పట్టుకోవాలి. 
  2. ప్లేటులో నీల్లు తీసుకుని అందులో కొద్దిగా పాకం వేస్తే, అది దగ్గరగా గట్టిపడి పాకం సిద్ధమైందని అర్థం చేసుకోవాలి. 
  3. అలా వచ్చిన పాకంలో కొద్దిగా నెయ్యి, వేయించి శుభ్రంచేసి పెట్టుకున్న నువ్వులు, సరిపడా బియ్యంపిండి వేసి కలపాలి.
  4. ఆ మిశ్రమం ఉండ చేసేందుకు వీలుగా వచ్చేంతదాకా బాగా కలపాలి
  5. ఆ తరువాత ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి.
  6. వాటిని పలుచగా అరిసెల్లాగా వత్తి బాణలిలో కాగుతున్న నెయ్యిలో లేదా నూనెలో వేసి ఎర్రగా వేయించి తీసేయాలి. 
  7. వేయించిన వాటిని చిల్లులున్న లేదా నూనెలో గరిటెతో బాగా వత్తినట్లయితే నెయ్యి అంతా బయటికి వచ్చేస్తుంది. 
  8. అలా మొత్తం ఉండలను ఒత్తుకుని నేతిలో లేదా నూనెలో వేయించి తీసేస్తే నువ్వుల అరిసెలు సిద్ధమైనట్లే..!

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర