హోమ్ / వంటకాలు / సర్వపిండి

Photo of Sarvapindi by sneha gilla at BetterButter
502
3
0.0(0)
0

సర్వపిండి

Nov-30-2018
sneha gilla
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సర్వపిండి రెసిపీ గురించి

Sarvapindi

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • టిఫిన్ వంటకములు
  • తెలంగాణ
  • తక్కువ నూనెలో వేయించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 3

  1. బియ్యపు పిండి 2 ￰కప్స్
  2. ఉడికించిన అనుపగింజలు 1 కప్
  3. ఉల్లి కాడల తరుగు 1/2 కప్
  4. కొత్తిమీర తరుగు 1/2 కప్
  5. పచ్చిమిర్చి పేస్ట్ (మిరపకాయలు,జిలకర,ఉప్పు) 1 టేబుల్ స్పూన్
  6. నీళ్లు సుమారు 1 1/2 కప్
  7. నూనె షాలో ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ఒక గిన్నె తీసుకొని అందులో బియ్యపు పిండి,అనుపగింజలు,ఉల్లి తరుగు,కొత్తిమీర తరుగు,పచ్చిమిర్చి పేస్ట్ అన్ని వేసుకొని ముద్దలా చేసుకోవాలి.
  2. సర్వపిండి గిన్నెకి లేదా ఒక కడాయికి ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిగా పిండి తీసుకొని ఒత్తుకోవాలి.
  3. అలా ఒత్తుకున్న గిన్నెలో షాలో ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకొని ఎరుపు రంగు వచ్చేదాకా ఫ్రై చేయాలి.
  4. అంతే సర్వపిండి సిద్ధం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర