దొండకాయ ఫ్రై | Tindora fry Recipe in Telugu

ద్వారా Vasuki Pasupuleti  |  30th Nov 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Tindora fry by Vasuki Pasupuleti at BetterButter
దొండకాయ ఫ్రైby Vasuki Pasupuleti
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

2

0

దొండకాయ ఫ్రై వంటకం

దొండకాయ ఫ్రై తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tindora fry Recipe in Telugu )

 • కారం ఒక స్పూన్
 • పసుపు అర స్పూన్
 • వెల్లులి 6 రెమ్మలు
 • ఉప్పు తగినంత
 • దొండకాయలు అర కెజి
 • నూనె 3 చిన్న గరేటలు

దొండకాయ ఫ్రై | How to make Tindora fry Recipe in Telugu

 1. అర కెజి దొండకాయలు శుభ్రం చేసుకొని చక్రాలుగా తరిగి ఉంచుకోవాలి .
 2. ఒక కడాయిలో నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని చిట్ పట లాడిన తరువాత తరిగిన దొండకాయ ముక్కలు , వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేపుకోవాలి .
 3. ముక్కలు వేగిన తరువాత పసుపు, ఉప్పు, కారం వేసి ఒక నిమిషం వేయించుకొని ఉంచుకోవాలి . అంతే దొండకాయ ఫ్రై రెడీ !

నా చిట్కా:

చిన్న పిల్లాలికి ఎక్కువగా పెడితే చాలా మంచిది

Reviews for Tindora fry Recipe in Telugu (0)