హోమ్ / వంటకాలు / దొండకాయ ఫ్రై

Photo of Tindora fry by Vasuki Pasupuleti at BetterButter
506
4
0.0(0)
0

దొండకాయ ఫ్రై

Nov-30-2018
Vasuki Pasupuleti
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దొండకాయ ఫ్రై రెసిపీ గురించి

వేపుడు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. కారం ఒక స్పూన్
  2. పసుపు అర స్పూన్
  3. వెల్లులి 6 రెమ్మలు
  4. ఉప్పు తగినంత
  5. దొండకాయలు అర కెజి
  6. నూనె 3 చిన్న గరేటలు

సూచనలు

  1. అర కెజి దొండకాయలు శుభ్రం చేసుకొని చక్రాలుగా తరిగి ఉంచుకోవాలి .
  2. ఒక కడాయిలో నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని చిట్ పట లాడిన తరువాత తరిగిన దొండకాయ ముక్కలు , వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేపుకోవాలి .
  3. ముక్కలు వేగిన తరువాత పసుపు, ఉప్పు, కారం వేసి ఒక నిమిషం వేయించుకొని ఉంచుకోవాలి . అంతే దొండకాయ ఫ్రై రెడీ !

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర