హోమ్ / వంటకాలు / క్యాబేజి వడలు

Photo of cabbage vada by Sarada Ratnam at BetterButter
376
0
0.0(0)
0

క్యాబేజి వడలు

Nov-30-2018
Sarada Ratnam
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యాబేజి వడలు రెసిపీ గురించి

చాలా సులువుగా తయారు చేసుకోగల వంట. నియమానుసారంగా ఈ కార్తీక మాసంలో కూడా చేసుకోవచ్చు. పోషక విలువలు, మంచి రుచికరమైనది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. సన్నగా తరిగిన క్యాబేజి-1 కప్, ముందుగా నానబెట్టిన శనగపప్పు-125 గ్రా., పచ్చిమిర్చి పేస్టు తగినంత, దాల్చిన చెక్క పొడి కొద్దిగా, నూనె, ఉప్పు తగినంత

సూచనలు

  1. ఒక పూట ముందుగా నానబెట్టిన బాగా కడిగి నీటిని తీసివేసి కొద్దిగా బరకగా మిక్సీలో వేయాలి. ఈముద్దలో దాల్చిన చెక్క పొడి, ఉప్పు, మిర్చి పేస్టు, క్యాబేజి తరుగు అన్నీ వేసి బాగా కలిపి పల్చని వడలుగా అద్ది కాగుతున్న నూనెలో వేయుంచి తీస్తే కరకరలాడే వడలు రెడీ!!!

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర