పెసరపప్పు వడలు | MOONG DAL FRITTERS Recipe in Telugu

ద్వారా Harini Balakishan  |  1st Dec 2018  |  
5 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of MOONG DAL FRITTERS by Harini Balakishan at BetterButter
పెసరపప్పు వడలుby Harini Balakishan
 • తయారీకి సమయం

  2

  గంటలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

6

1

పెసరపప్పు వడలు

పెసరపప్పు వడలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make MOONG DAL FRITTERS Recipe in Telugu )

 • పెసరపప్పు అర కప్పు
 • సన్నగ తరిగిన ఉల్లి గడ్డ పావు కప్పు
 • సన్నగ తరిగిన కొత్తిమీర
 • సన్నగ తరిగిన కరివేపాకు
 • సన్నగ తరిగిన పచ్చిమిర్చీ
 • అర చంచా జిలకర
 • రెండు వెల్లుల్లి రెబ్బలు
 • చిన్న అల్లంముక్క
 • పసుపు
 • ఉప్పు
 • వేయించడానికి నూనె

పెసరపప్పు వడలు | How to make MOONG DAL FRITTERS Recipe in Telugu

 1. అర కప్పు పెసరపప్పు రెండు గంటలు నానబెట్టాలి
 2. నీరంతా వార్చేయాలి
 3. పావు కప్పు ఉల్లిగడ్డలు తరిగి పెట్టుకోవాలి
 4. కరివేపాకు తరిగి పెట్టికోవాలి
 5. కొత్తిమీర తరిగి పెట్టుకోవాలి
 6. నూరు వంపేసిన పెసర పప్పులో, జిలకర, వెల్లుల్లి, అల్లం, పసుపువేసి బరకగా రుబ్బుతేవాలి
 7. ఉల్లి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చి మిర్చీ, ఉప్పు వేసి కలపాలి
 8. వేడి నూనెలో సన్న మంటపై డీప్ ఫ్రై చేయ్యాలి
 9. దేరగ ఉన్నప్పుడు బయటకుతీసి వేడివేడిగా సర్వ్ చేయ్యాలి

Reviews for MOONG DAL FRITTERS Recipe in Telugu (1)

Sharvani Gundapanthulaa year ago

జవాబు వ్రాయండి
Harini Balakishan
a year ago
ధన్యవాదాలు
Harini Balakishan
a year ago
Thank you for the best rating
Harini Balakishan
a year ago
Thank you so much for the rating
Harini Balakishan
a year ago
Thank you for the response and also the excellent rating