హోమ్ / వంటకాలు / బేబీ కార్న్ క్రిస్పీస్

Photo of BABY CORN CRISPIES by Harini Balakishan at BetterButter
710
4
0.0(0)
0

బేబీ కార్న్ క్రిస్పీస్

Dec-01-2018
Harini Balakishan
25 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బేబీ కార్న్ క్రిస్పీస్ రెసిపీ గురించి

ఎనీటైమ్ ట్స్టీ క్రిస్పీ స్నాక్. ఇది ఒక ఇండో చైనీస్ క్విసీన్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • కలయిక
  • దోరగా వేయించటం
  • వేయించేవి
  • చిరు తిండి
  • వేగన్

కావలసినవి సర్వింగ: 2

  1. బేబీ కార్న్ 20
  2. రెండు చంచా మైదా
  3. రెండు చంచా కార్న్ ఫ్లోర్
  4. ఉప్పు
  5. అర చంచా మిరియాల పొడి
  6. పసుపు
  7. వేయించడానికి నూనె

సూచనలు

  1. మాదా , కార్న్ ఫ్లోర్, ఉప్పు, మిరియాలు తీసుకోవాలి
  2. అన్ని చక్కగా కలపాలి
  3. బేబీ కార్న్ ని బైట్ సైజ్ కట్చేసుకోవాలి
  4. నీరు, ఉప్పు, పసుపు వేసి మరగబెట్టాలి
  5. నీరు వంపేసి గిన్నెలో తీసుకోవాలి
  6. కొద్ది కొద్దిగా పిండి వేసుకొని మిశ్రమాన్ని కలపాలి
  7. అన్నీ బేబీ కార్న్కి చక్కగా పిండి అంటేలా చూడాలి. పదినిమిషాలు పక్కన పెట్టాలి
  8. వేడి నూనెలో సన్న మంటపై డీప్ ఫ్రై చేయ్యాలి
  9. దోరగా వేయించి, వేడి వేడిగా టమాటా సాస్ తో సర్వ్ చేయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర