హోమ్ / వంటకాలు / షాహీ గోబీ మటర్ కర్రీ

Photo of Shahi Gobi mutter curry by Sree Sadhu at BetterButter
60
4
0.0(0)
0

షాహీ గోబీ మటర్ కర్రీ

Dec-01-2018
Sree Sadhu
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

షాహీ గోబీ మటర్ కర్రీ రెసిపీ గురించి

ఇది రోటి ,బిరియాని లోకి చాలా మంచి కాంబినేషన్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ఉడికించాలి
  • వేయించేవి
  • ప్రధాన వంటకం
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 4

  1. జీడిపప్పు 10-15
  2. నువ్వులు 2 చెంచాలు
  3. నూనె డీప్ ఫ్రై కీ సరిపడా +4 చెంచాలు నూనె
  4. గోబీ 1 కప్
  5. పచ్చిమిర్చి 2-3
  6. పచ్చి బఠాణి 1 1/2 కప్
  7. ఉప్పు తగినంత
  8. కారం తగినంత
  9. గరం మసాలా 1/2 చెంచా
  10. లవంగాలు 2-3
  11. దాల్చిన చెక్క 1/2 అరంగుళం
  12. బిరియాని ఆకూ 1
  13. నీళ్లు తగినంత
  14. పసుపు చిటికెడు
  15. ఉల్లిపాయ 2
  16. అల్లం వెల్లులి పేస్ట్ 1 చెంచా

సూచనలు

  1. ముందుగా గోబీ ని శుభ్రం చేసుకుని నీళ్లలో వేసుకుని ఉప్పు ,పసుపు వేసి ఉడికించాలి
  2. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టి అందులో నూనె పోసుకుని కాచుకోవాలి
  3. నూనె వేడి అయ్యిన తరువాత అందులో గోబీ వేసి ఎర్రగా వేయించి పక్కన పెట్టుకోవాలి
  4. అందులోనే పచ్చి బఠాణి వేసి వేయించి తీసేసి పక్కన పెట్టుకోవాలి
  5. ఇప్పుడు కాజు ,బాదాం ,నువ్వులు వేసి స్మూత్ గ నీళ్లు పోసుకుని పేస్ట్ చేసుకోవాలి
  6. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని అందులో నూనె వేసి వేడి చేయాలి
  7. అందులో దాల్చిన చెక్క ,లవంగాలు ,బిరియాని ఆకూ ,ఉల్లిపాయ, అల్లం వెల్లులి పేస్ట్ ,పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి
  8. వేగిన తరువాత అందులో తయారు చేసుకున్న పేస్ట్ వేసి నూనె తేలే వరకు వేయించాలి
  9. నూనె తేలిన తరువాత అందులో తగినంత ఉప్పు ,కారం, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి
  10. అందులో వేయించుకున్న గోబీ ,మటర్ వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్లు పోసి బాగా నూనె తేలే వరకు వేయించి సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర