హోమ్ / వంటకాలు / పల్లిపకోడి

Photo of Groundnut pakodi by Annapurna jinkala at BetterButter
469
2
0.0(0)
1

పల్లిపకోడి

Dec-01-2018
Annapurna jinkala
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి

కావలసినవి సర్వింగ: 6

  1. పల్లీలు 1/4 కేజీ
  2. ఉప్పు ఒక స్పూన్
  3. కారం ఒక స్పూన్
  4. అల్లంవెల్లుల్లి పేస్ట్ కొద్దీగా
  5. ధనియాలపొడి ఒక స్పూన్
  6. గరంమసాలా పించ్
  7. బియ్యంపిండి 2 స్పూన్లు
  8. పసుపు హాఫ్ స్పూన్
  9. శనగపిండి 2 స్పూన్లు
  10. కార్న్ ఫ్లోర్ 2స్పూన్స్
  11. నూనె డీపీఫ్రై కి సరిపడినంత
  12. కరివేపాకు 4 రెమ్మలు

సూచనలు

  1. ఒక బౌల్ లో పల్లీలు వేసి
  2. ఉప్పు కారం ధనియాలపొడి గరంమసాలా పొడి
  3. పసుపు అల్లంవెల్లుల్లి పేస్ట్ బియ్యంపిండి
  4. శనగ పిండి కార్న్ ఫ్లోర్ కరివేపాకు
  5. వేడి నూనే వేసి కలిపి కాస్త నీరు కలిపి గట్టిగా కలుపుకోని
  6. స్టవ్ పైన పాన్ పెట్టి డీప్ ఫ్రై కి నూనె పెట్టి పల్లీలు ని విడివిడిగా వేసి వేయించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర