హోమ్ / వంటకాలు / చామగడ్డ డీప్ ఫ్రై

Photo of ARBI deep fry by Annapurna jinkala at BetterButter
400
1
0.0(0)
0

చామగడ్డ డీప్ ఫ్రై

Dec-01-2018
Annapurna jinkala
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చామగడ్డ డీప్ ఫ్రై రెసిపీ గురించి

చామగడ్డల్ని కడిగి ఉడికించి పైన పొట్టు తీసి ముక్కలుగా చేసి బియ్యం పిండి ఉప్పు కారం ధనియాలపొడి పసుపు వేసి కలిపి కొంచెం బియ్యంపిండి పైన చల్లి ఆయిల్ లో డీప్ ఫ్రై చెయ్యాలి

రెసిపీ ట్యాగ్

  • వేయించేవి

కావలసినవి సర్వింగ: 5

  1. ఉడికించిన చామగడ్డలు 1/2 కెజి
  2. ఉప్పు తగినంత
  3. కారం ఒక స్పూను
  4. ధనియాలపొడి ఒక స్పూన్
  5. పసుపు చిటికెడు
  6. బియ్యంపిండి 3 స్పూన్స్
  7. నూనె డీప్ ఫ్రై కి తగినంత

సూచనలు

  1. చామగడ్డ లు
  2. ఉడికించి పొట్టు తీసి
  3. ఉప్పు కారం ధనియాల పొడి పసుపు బియ్యంపిండి వేసి కలిపాక పైన పిండి చల్లితే క్రిస్పీగా వస్తాయి
  4. స్టవ్ పైన పాన్ పెట్టి డీప్ ఫ్రై కి నూనె పెట్టి కాగాక చామగడ్డముక్కలు వేసి వేయించి కరివేపాకు వేసి వేగాక ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చెయ్యాలి
  5. ప్లెట్ లో వేసి సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర