హోమ్ / వంటకాలు / పన్నీర్ చట్ పటా

Photo of Paneer chat pataa by ప్రశాంతి మారం at BetterButter
61
2
0.0(0)
0

పన్నీర్ చట్ పటా

Dec-01-2018
ప్రశాంతి మారం
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పన్నీర్ చట్ పటా రెసిపీ గురించి

స్నాక్ ఐటమ్

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • కిట్టి పార్టీలు
 • ఆంధ్రప్రదేశ్
 • వేయించేవి
 • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
 • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 2

 1. పన్నీర్- 250 గ్రామ్స్
 2. కారం-1 టీ స్పూన్
 3. ఉప్పు- 1 టీ స్పూన్
 4. గరంమసాలా- అర టీ స్పూన్
 5. అల్లంవెల్లుల్లి ముద్ద - అర టీ స్పూన్
 6. కార్న్ ప్లోర్ పౌడర్ - 2 టీ స్పూన్స్
 7. మైదా - 2 టీ స్పూన్స్
 8. మిరియాల పొడి - పావు స్పూన్
 9. భుజియా సేవ్ - 1 కప్
 10. కాజు- 50 గ్రామ్స్
 11. నూనె - 3 కప్ లు

సూచనలు

 1. ముందుగా పన్నీర్ ని క్యూబ్స్ లా కట్ చేసి పెట్టుకోవాలి.
 2. ఒక బౌల్ లో కారం,ఉప్పు,గరం మసాలా పొడి,అల్లంవెల్లుల్లి ముద్ద వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పన్నీర్ ముక్కలకు మసాలా బాగా పట్టే విధంగా మిశ్రమంలో వేసి కలిపి పెట్టుకోవాలి.
 3. ఒక కప్ లో కార్న్ ప్లోర్, మైదా, ఉప్పు, మిరియాల పొడి వేసి నీళ్లు పోసి జారుగా కలుపుకోవాలి.
 4. ఒక ప్లేట్ లో భుజియా సేవ్ ( షాప్స్ లో దొరుకుతుంది) వేసి పెట్టుకోవాలి.
 5. ఇప్పుడు డీప్ ప్రై కి సరిపడా నూనె పోసి వేడిచేసుకోవాలి.
 6. పన్నీర్ ముక్కలను మైదా మిశ్రమంలో వేసి కోట్ అయ్యాక భుజియా సేవ్ లో వేసి మంచిగా కోట్ చేసుకోవాలి.
 7. ఇప్పుడు కాగిన నూనెలో వేసి డీప్ ప్రై చేయాలి.
 8. ఇష్టం ఉన్నవాళ్లు కొంచెం కాజు ఫ్రై చేసి వేసుకోవచ్చు.
 9. అంతే ఎంతో రుచికరమైన పన్నీర్ చట్ పటా తినడానికి రెడీ.
 10. వీటిని టమాటో కెచప్ ఇంకా మాయోనైజ్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర