హోమ్ / వంటకాలు / బెల్లం పూర్ణాలు

Photo of Boorelu by Sree Sadhu at BetterButter
510
3
0.0(0)
0

బెల్లం పూర్ణాలు

Dec-01-2018
Sree Sadhu
250 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బెల్లం పూర్ణాలు రెసిపీ గురించి

ఇది ఎక్కువ పండగలికి చేసుకుంటారు చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 6

  1. సెనగపప్పు 1 కప్
  2. 2 కప్స్ నీళ్లు
  3. 1 1/2 కప్ తురిమిన బెల్లం
  4. 2 చెంచాలు తురిమిన కొబ్బరి
  5. 3/4 కప్ మినపప్పు
  6. 1 1/4 కప్ బియ్యం
  7. ఉప్పు చిటికెడు
  8. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా మినపప్పు మరియు బియ్యాన్ని నీళ్లలో 4-5 గంటలు వేరు వేరుగా నాననివ్వాలి
  2. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో బెల్లం నీళ్లు వేసి కరగానివ్వలి
  3. అది కరిగే లోపు సెనగపప్పుని నీళ్లలో వేసి ఉడికించాలి
  4. ఉడికిన తరువాత దానిలో నీళ్లు వార్చేసి మిక్సీ చేసుకోవాలి
  5. ఇప్పుడు దానిని బెల్లం పాకం లో వేసి అందులో కొబ్బరి తురుము కూడా వేసి బాగా కలుపుకోవాలి
  6. ఇప్పుడు దానిని 14-16 ఉండలు చేసుకుని పక్కన ఉంచుకోవాలి
  7. ముందుగా నానబెట్టుకున్న బియ్యం మినపప్పు కొద్దిగా నీళ్లు పోసి పేస్ట్ చేసుకుని చివరిగా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి
  8. దానిలో కొద్దిగా నీళ్లు పోసి దోశ పిండిలా చేసుకోవాలి
  9. ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి అందులో నూనె వేసి వేడి చెయ్యాలి
  10. నూనె వేడి అయ్యాక అందులో ఈ ఉండాలిని పిండిలో ముంచి నూనె లో వేసుకుని వేయించుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర