BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / గోధుమరవ్వ వడ సెమియక్రిస్పీ బైట్స్

Photo of Sooji savory bites by మొహనకుమారి jinkala at BetterButter
0
2
0(0)
0

గోధుమరవ్వ వడ సెమియక్రిస్పీ బైట్స్

Dec-01-2018
మొహనకుమారి jinkala
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • వేయించేవి

కావలసినవి సర్వింగ: 10

  1. గోధుమరవ్వ 1/2కేజి
  2. ఉప్పు తగినంతగా
  3. కారం ఒక స్పూన్
  4. ధనియాలపొడి ఒక స్పూన్
  5. గరంమసాలా పొడి ఒక స్పూన్
  6. పసుపు చిటికెడు
  7. కొత్తిమీర 4రెమ్మలు
  8. కరివేపాకు 4రెమ్మలు
  9. వంట సోడా చిటికెడు
  10. కార్న్ ఫ్లోర్ 4స్పూన్లు
  11. బియ్యంపిండి 4స్పూన్లు
  12. కారెట్ తురుము హాఫు కప్
  13. వెయ్యిoచిన సెమియా ఒక కప్
  14. నీరు తగినన్ని
  15. డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. గోధుమ రవ్వ ని వేయించి ఉప్మాలా చేసుకోవాలి
  2. చల్లారాక క్యారెట్ తురుము కొత్తిమీర
  3. ఉప్పు కారం కరివేపాకు పసుపు ధనియాలపొడి గరంమసాలా పొడి బియ్యం పిండి కార్న్ ఫ్లోర్ వేసి కలపాలి
  4. నీరు అవసరం లేదు అన్నీ వేసి కలిపి ముద్ద లా చేసుకొని రెండు భాగాలుగా చేజి
  5. ఒక భాగాన్ని చెయ్యి తడి చేసుకోని వడల్లా వత్తి పెట్టుకొని
  6. కావాలంటే కార్న్ ఫ్లోర్ పిండి లో డిప్ చేసి ఆయిల్ లో డీప్ ఫ్రై చేయలి
  7. వడలు తయ్యార్
  8. ఇంకో సగం ప్లేట్ లో తట్టి
  9. ముక్కలుగా కట్ చేసి కార్న్ ఫ్లోర్ కాస్త ఉప్పు వేసి నీరు కలిపి జారుగా పిండి కలిపి ముక్కలు పిండి లో అద్ది సెమియా లో అద్ది నూనె లో డీప్ ఫ్రై చెయ్యాలి
  10. డీప్ ఫ్రై చెయ్యాలి
  11. క్రిస్పీ గా చాలా బాగుంటాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర