BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / పెరుగు కొఢుబళే

Photo of Butter milk kodubale by P.Anuradha Shankar puvvadi at BetterButter
0
2
0(0)
0

పెరుగు కొఢుబళే

Dec-01-2018
P.Anuradha Shankar puvvadi
30 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెరుగు కొఢుబళే రెసిపీ గురించి

సాయంత్రం పూట తినే చిరు తిండి స్నాక్స్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • కర్ణాటక
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పెరుగు 1/4 లీటర్
  2. బియం పిండి 2 గ్లాస్
  3. ఉప్పు 2 స్పూను
  4. పచ్చి మిర్చి పేస్టు 2 స్పూన్లు
  5. కొత్తిమీర కొద్దిగా
  6. కరివేపాకు కొద్దిగా
  7. జీలకర్ర 1 స్పూన్
  8. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. పెరుగు నీళ్లు కలిపి బాగా చిలకాలి
  2. 3 గ్లాసుల మజ్జిగ గిన్నెలో పోసి మరిగించాలి
  3. మరుగుతుండగా ఉప్పు మరియు 1స్పూన్ నూనె వేసి బియం పిండి వెసి జీలకర్ర మిగతా పదార్థాలు వేసి 5 నిమిషాలు ఉడికించాలి
  4. పిండి బాగా నానాలి
  5. చిన్న ఉండలు చేసి రింగులుగా చుట్టుకొని ఆయిల్ లో డీప్ ఫ్రై చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర