హోమ్ / వంటకాలు / గోబీ ఉల్లికాడల కర్రీ

Photo of Gobi spring onion curry by sneha gilla at BetterButter
650
3
0.0(0)
0

గోబీ ఉల్లికాడల కర్రీ

Dec-01-2018
sneha gilla
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోబీ ఉల్లికాడల కర్రీ రెసిపీ గురించి

గోబీ ఉల్లి కాడల కర్రీ

రెసిపీ ట్యాగ్

  • మహారాష్ట్ర

కావలసినవి సర్వింగ: 3

  1. గోబి (క్యాలి ఫ్లవర్ ) 2 కప్స్
  2. టమాటో 1/2 కప్
  3. ఉల్లి కాడలు 1 కప్
  4. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
  5. ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్
  6. కారం 1 స్పూన్
  7. ఉప్పు 1 స్పూన్
  8. పసుపు 1/2 స్పూన్
  9. ఆవాలు 1/2 స్పూన్
  10. జీలకర్ర 1/2 స్పూన్
  11. ధనియాల పొడి 1/2 స్పూన్
  12. కొత్తిమీర కొద్దిగా

సూచనలు

  1. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని గోబీ ముక్కలు షాలో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి.
  2. ఇప్పుడు మరొక పాన్ పెట్టుకొని ఆవాలు,జిలకర, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్,టమాటో,కారం,ఉప్పు,ధనియా పొడి వేసి కలపండి.
  3. తర్వాత ఫ్రై చేసిన గోబిముక్కలు వేసి కలిపి 1 నిముషం మగ్గించండి.
  4. మగ్గిన తర్వాత ఉల్లికాడల వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర