హోమ్ / వంటకాలు / స్టఫ్ఫెడ్ ముష్రూమ్స్ లొల్లిపోప్స్

Photo of Stuffed mushrooms lollipops by Pasumarthi Poojitha at BetterButter
320
7
0.0(0)
0

స్టఫ్ఫెడ్ ముష్రూమ్స్ లొల్లిపోప్స్

Dec-01-2018
Pasumarthi Poojitha
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్టఫ్ఫెడ్ ముష్రూమ్స్ లొల్లిపోప్స్ రెసిపీ గురించి

ఎంతో హీల్త్య్ టాస్ట్య్ రేసుపి పిల్లలకు బాగా నచుతుంది .స్టూఫిన్గ్ కి నేను క్యాప్సికమ్ ,ఆనియన్,బ్రెడ్డుకర్క్స్,ఇవి మెయిన్ గా యూస్ చేయను.

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • చిన్న మంట పై ఉడికించటం
  • వేయించేవి
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. ముష్రూమ్స్ 7
  2. పెరుగు 4టేబుల్ స్పూన్
  3. శనగ పిండి 3 టెబుల్ స్పూన్
  4. సాల్ట్ సరిపడా
  5. కారం సరిపడా
  6. కొత్తిమీర కొద్దిగా
  7. ఆయిల్ ఫ్రై కి సరిపడా
  8. బ్రెడ్ కరుమ్స్ హాఫ్ కప్
  9. క్యాప్సికమ్ హాఫ్ చొప్పుడ్
  10. ఉల్లిపాయ హాఫ్ చొప్పుడ్
  11. పచ్చి మిర్చి 1 చొప్పుడ్
  12. పెప్పర్ 1 టేబుల్ స్పూన్
  13. గరం మసాలా 1 టేబుల్ స్పూన్
  14. అల్లంవెల్లులి పేస్ట్ 1 టేబుల్ స్పూన్
  15. వాటర్ కొంచం

సూచనలు

  1. ముందుగా ముష్రూమ్స్ మరినషన్ ప్రొసీన్స్ , ఒక చిన్న గిన్నె లో పెరుగు ,ఉప్పు,గరం మసాలా ,శనగ పిండి ,కొన్ని వాటర్ వేసి కలుపుకోవాలి . అది పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి.
  2. ఇపుడు ముష్రూమ్స్ స్టెమ్స్ తీసి పక్కన ఉంచుకోవాలి.
  3. ఇప్పుడు స్టఫింగ్ కోసం : ఉల్లిపాయ,క్యాప్సికమ్,పచ్చిమిర్చి, స్టెమ్స్ ,అన్ని చిన్నగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడి అయ్యాక ఉల్లిపాయ వేయాలి. కొంచం వేగాక క్యాప్సికమ్ మగ్గిన తర్వాత సాల్ట్,మరినషన్ కి చేసిన పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసి కలుపుకోవాలి తర్వాత కొత్తిమీర ,బ్రెడ్డుకర్క్స్,కట్ చేసి ముష్రూమ్స్ స్టెమ్, వేసి పన్నీర్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఆ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారే దాకా పక్కన ఉంచుకోవాలి.
  4. ముష్రూమ్స్ ని మరినషన్ మిశ్రమం లో వేసి దాంట్లో కలుపుకోవాలి తీసి స్టఫ్ చేసుకోవాలి.
  5. ఇప్పుడు ముష్రూమ్స్ తీసుకొని ముష్రూమ్స్ ని లోపల స్టఫింగ్ చేసిన మిశ్రమాన్ని పెట్టాలి అలా అన్ని పెట్టు కోవాలి.
  6. ఇప్పుడు స్టవ్ ఒన్ చేసి ఆయిల్ వేసి వేడి అయ్యాక స్టఫ్ చేసిన ముష్రూమ్స్ అందులో పెట్టుకోవాలి అలా పెట్టుకొని 7 మినిట్స్ ఉడికించి మూత పెట్టుకొని ఉంచాలి .మళ్ళీ ఇంకో వైపు కాల్చుకోవాలి రెండు వైపులా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  7. అంతే పన్నీర్ పైన జల్లుకుంటే సరిపోతుంది.వేడి వేడి గా. తింటే చాలా బాగుంటాయే.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర