అరటిపండు పూరీ | Banana puri Recipe in Telugu

ద్వారా Chandrika Marripudi  |  1st Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Banana puri by Chandrika Marripudi at BetterButter
అరటిపండు పూరీby Chandrika Marripudi
  • తయారీకి సమయం

    8

    గంటలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

1

0

అరటిపండు పూరీ వంటకం

అరటిపండు పూరీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Banana puri Recipe in Telugu )

  • అరటిపండ్లు : 3(బాగా పండినవి)
  • గోధుమపిండి : 2 కప్పులు
  • పెరుగు : 1/4 కప్పు
  • జీలకర్ర : 1స్పూన్
  • ఉప్పు : 1/4 స్పూన్
  • పంచదార : 4 టేబుల్ స్పూన్లు
  • బేకింగ్ సోడా : 1/4 స్పూన్
  • నూనె : డీప్ ఫ్రైకి సరిపడ

అరటిపండు పూరీ | How to make Banana puri Recipe in Telugu

  1. ఒక గిన్నెలో అరటిపండు, పంచదార వేసి మెత్తగా మెదుపుకోవాలి
  2. తరువాత పెరుగు,ఉప్పు, బేకింగ్ సోడా,జీలకర్ర, గోధుమపిండి వేసి గట్టిగా ముద్దలా కలుపుకోవాలి.
  3. కలిపిన పిండి పైన ఒక స్పూన్ నూనె రాసి 8 గంటలు అలాగే ఉంచాలి.
  4. 8గంటల తరువాత పిండిని మళ్ళీ మర్దన చేసి చిన్న చిన్న ముద్దలుగా చేసి పొడిపిండి చల్లి పూరీ లా వత్తుకోవాలి.
  5. బాండీలో డీప్ ఫ్రైకి నూనె పోసి కాగిన తరువాత పూరీలు వేసి వేయించి తీసుకోవాలి.

Reviews for Banana puri Recipe in Telugu (0)