హోమ్ / వంటకాలు / చిట్టి మొదక్ స్వీట్

Photo of Modak sweet by Anitha Rani at BetterButter
561
5
0.0(0)
0

చిట్టి మొదక్ స్వీట్

Dec-01-2018
Anitha Rani
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చిట్టి మొదక్ స్వీట్ రెసిపీ గురించి

మొదకాలు పల్లిపప్పులు,పుట్నాల పప్పులు,కొబ్బరి పొడి,బెల్లము పొడి చేసుకొని ...నూనెలో వేపుకొనే స్వీట్.వినాయకునికి నివేదనకు ఎక్కువగా చేస్తారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • మహారాష్ట్ర
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 10

  1. మైదా 1కప్
  2. బియ్యపు పిండి 2స్పూన్స్
  3. వేరుశనగ పప్పు...1కప్
  4. పుట్నాలపప్పులు1కప్
  5. ఎందుకొబ్బరిపొడి 1/2కప్
  6. బెల్లము1కప్
  7. అటుకులు 1కప్
  8. యాలకులపొడి 1స్పూన్
  9. నూనె డీప్ ఫ్రై కి సరిపడా
  10. ఉప్పు చిటికెడు

సూచనలు

  1. మాడ,బియ్యపుపిండి, ఉప్పు,కొద్దిగా వేడి చేసిన నూనె,సరిపడా నీరు వేసి చపాతీ పిండి లా కలిపి 10 ని నానబెట్టాలి.
  2. పప్పులు,కొబ్బరిపొడి,అటుకులు,బెల్లము,వేయించిన పల్లిపప్పులుఅన్ని కలిపి మిక్సీ కి వేసుకోవాలి.చివరగా యాలకులపొడి కలుపుకోవాలి.
  3. పిండి ని పెద్దగా పలుచగా పూరీ లాగా రుద్దుకొని మూత ల తో క్రింది విధముగా చేసుకోవాలి.
  4. అలా రుద్దుకొని చేతిలో కి తీసికొని అందులో కొద్దిగా పొడి పెట్టి అన్ని చివరల అంచులు కలుపు కోవాలి.
  5. అన్ని తయారు చీసుకోవాలి.
  6. నూనె వేడి అయ్యాక అన్ని వేసుకొని రెండు వైపులా గోధుమ రంగు లో వేపుకోవాలి
  7. చల్లారిన తరువాత సర్వింగ్ చేసు కోవచ్చు.
  8. రుచి కరమైన మొదకాలు తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర