BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / Pumpkin sweet

Photo of Pumpkin sweet by Anitha Rani at BetterButter
1
8
5(1)
0

Pumpkin sweet

Dec-01-2018
Anitha Rani
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • మహారాష్ట్ర
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 6

  1. సుజి రవ్వ 1కప్
  2. 1కప్ చక్కెర
  3. 2కప్స్ పాలు
  4. యాలకుల పొడి 1స్పూన్
  5. నెయ్యి 4టేబుల్ స్పూన్స్
  6. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. స్టవ్ పైన బాండీ పెట్టి వేడి అయ్యాక అందులో జీడిపప్పు,బాదము వేసి,వేపు కోవాలి.
  2. అందులో రవ్వ వేసి మంచి వాసన వచ్చేవరకు వేపుకోవాలి.
  3. తరువాత పంచదార వేసి కలిపి,వేడి చేసుకున్న పాలు నెమ్మదిగా పోస్తూ ఉండ లేకుండా కలుపుకోవాలి.
  4. దగ్గరకు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి..చల్లారాక ఉండలు చేసి పెట్టుకోవాలి.
  5. రవ్వ ఉండ ను గుండ్రముగా చేసుకొని పైన చిటికిన వేలు తో నొక్కి టూత్పిక్ తో పై నుండి క్రిందకు గీత లాగా చుట్టూ చేసుకోవాలి.
  6. స్టవ్ పైన బాండీ పెట్టి నూనె వేడి అయ్యాక చేసుకున్న ఉండలు అన్ని వెయ్యాలి.
  7. రెండువైపులా నెమ్మదిగా బంగారు రంగు వచ్చే వరకు వేపుకోవాలి.
  8. చల్లారిన తరువాత సర్వింగ్ చేసు కోవాలి.
  9. పైన బాదము పలుకు పెడితే గుమ్మడి స్వీట్ తయారు.

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Shobha.. Vrudhulla
Dec-15-2018
Shobha.. Vrudhulla   Dec-15-2018

సూపర్

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర