హోమ్ / వంటకాలు / అప్ప్లే పై దోనెట్స్

Photo of APPLE pi donets by Krishnakumari Marupudi at BetterButter
777
3
0.0(0)
0

అప్ప్లే పై దోనెట్స్

Dec-01-2018
Krishnakumari Marupudi
60 నిమిషాలు
వండినది?
50 నిమిషాలు
కుక్ సమయం
7 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • అమెరికన్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 7

  1. మైదా 2 కప్స్
  2. బ్రౌన్ షుగర్ 5 స్పూన్స్
  3. ఈస్ట్ 1 స్పూన్
  4. నిమ్మ పై పొట్టు అర్ర స్పూన్
  5. షుగర్ 1 కప్
  6. పాలు 1 కప్
  7. నిమ్మ రసం 2 స్పూన్స్
  8. అప్ప్లే ముక్కలు 2 కప్స్
  9. ఆయిల్ డీప్ ఫ్రై కావలసినంత
  10. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందుగా మైదా లో బ్రౌన్ షుగర్, ఉప్పు, ఈస్ట్ వేసి బాగా కలిపి
  2. నిమ్మ పై పొట్టు, నూనె గుడ్డు వేసి బాగా కలిపి
  3. గోరువెచ్చని పాలు పోసుకుంటు ముద్దలా చేసుకోవాలి
  4. ఇలా బంకగా కలుపుకోవాలి
  5. గట్టు మీద వేసి బాగా మద్దన చెయ్యాలి
  6. ఇలా వచ్చేలా
  7. గిన్నెకి నూనె రాసుకుని దానిలో పెట్టి రెస్ట్ ఇవ్వాలి
  8. పాన్ లో పొట్టు తీసిన అప్ప్లే ముక్కలు వేసి బ్రౌన్ షుగర్ , నిమ్మ రసం వేసి నీళ్లు పోసుకుని కలిపి ఉదక నివ్వాలి
  9. ఇలా ఉడకనివ్వాలి
  10. ఇలా బాగా దగ్గర పడేలా ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి
  11. బాగా ఉబ్బిన దేవ్ ని తీసుకుని
  12. ఇలా చపాతీ ల వత్తుకుని, గుండ్రంగా బిల్లలు గా చుట్టు చేసి
  13. ప్లేట్ లో తీసుకుని ఉబ్బనివ్వాలి
  14. ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసి
  15. షుగర్ పొడి లో దొల్లించాలి
  16. టూత్ పిక్ తీసుకుని రాంధ్రము చేసి అప్ప్లే మిక్స్ ఫైల్ర్ తో నింపాలి
  17. మళ్ళీ షుగర్ పిండి లో దొల్లించి సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర