హోమ్ / వంటకాలు / మిగిలిన అన్నంతో పుణుగులు

Photo of Punugulu with left over rice  by Vijaya Lakshmi Bandari at BetterButter
703
2
0.0(0)
0

మిగిలిన అన్నంతో పుణుగులు

Dec-01-2018
Vijaya Lakshmi Bandari
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మిగిలిన అన్నంతో పుణుగులు రెసిపీ గురించి

మిగిలి పోయిన అన్నము తో పుణుగుల తయారీ

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ పిండి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 4

  1. ఉడికిన అన్నం -2 కప్పులు
  2. శనగ పిండి- సగం కప్పు
  3. జీలకర్ర-1 టెబుల్ స్పూన్
  4. పచ్చి మిర్చి-3 సన్నగా తరగాలి
  5. ఉప్పు- రుచికి సరిపడా
  6. అల్లం చిన్న ముక్క సన్నగా తరగాలి
  7. ఉల్లిపాయలు-1 సన్నగా తరగాలి
  8. ఆయిల్- వేయించాడానికి సరిపడా

సూచనలు

  1. మిగిలిన అన్నమును మిక్సీ లో వేసి బాగా మెత్తగా రుబ్బుకోవాలి.
  2. దానిని ఒక గిన్నెలో తీసుకుని అందులో పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర, ఉల్లిపాయలు, అల్లం మరియు శనగ పిండి ని వేసి బాగా కలుపుకోవాలి.
  3. కావాలంటే కొన్ని నీళ్లు కలుపుకోవచ్చు.
  4. అన్ని బాగా కలిసే లాగా బాగా కలపాలి.
  5. ఆ మిశ్రమాన్ని ఉండలు గా చేసుకొని కాగుతున్న నూనె లో డీప్ ఫ్రై చేసుకోవాలి.
  6. వేయించిన పుణుగుల ను ఒక ప్లేటు లోకి తీసుకోవాలి.
  7. రుచి కరమైన వేడి వేడి అన్నం పుణుగులు రెడీ. వీటిని చట్నీ లేక స్సాస్ తో తినవచ్చును.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర