హోమ్ / వంటకాలు / గుత్తి కరకాయ ఫ్రై

Photo of GUTTHI KAKARAKAYA fry by Krishnakumari Marupudi at BetterButter
469
6
0.0(0)
0

గుత్తి కరకాయ ఫ్రై

Dec-01-2018
Krishnakumari Marupudi
30 నిమిషాలు
వండినది?
35 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గుత్తి కరకాయ ఫ్రై రెసిపీ గురించి

null

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. కాకరకాయలు 1/2 kg
  2. వేరు సేనగపప్పు 1 కప్
  3. పచ్చి సేనగపప్పు 1 కప్
  4. మినప్పప్పు 1 కప్
  5. ధనియాలు 1 కప్
  6. జీరా 2 స్పూన్స్
  7. నువ్వులు 2 స్పూన్స్
  8. ఉప్పు కారం తగినంత
  9. పసుపు చిటికెడు
  10. కొత్తిమీర 1 కట్ట
  11. వెల్లుల్లిరెబ్బలు 7
  12. చింతపండు ఉసిరికాయ అంత

సూచనలు

  1. ముందుగా వేరుశెనగ పప్పు, పచ్చి సేనగా పప్పు, మినప్పప్పు సగం వేసివేగనివ్వాలి
  2. ధనియాలు వేసి వేగనివ్వాలి
  3. జీరా నువ్వులు వేసి బాగా వేగనివ్వాలి
  4. ఇలా వేగనివ్వాలి, చల్లారనిచ్చి మిక్సీ వెయ్యాలి
  5. కాకరకాయలు బాగా కడిగి పాన్లో ఆయిల్ వేసి వెయ్యాలి
  6. సన్న సెగ మీద వేగాలి మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకోవాలి
  7. మిక్సీ వేసి చింతపండు, వెల్లుల్లిరెబ్బలు వేసి
  8. కాస్తా మిక్సీ వేసి ఉప్పు కారం, పసుపు వేసు మెత్తగా రుబ్బుకోవాలి
  9. సగం వేగనిచ్చి ఉల్లిముక్కలు వేసి బాగా వేగనివ్వాలి
  10. ఇలా బాగా వేగనిచ్చి కొత్తిమీర వేసి మరి కాసేపు వేగనివ్వాలి
  11. ఇలా ప్లేట్ లోకి సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర