BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / కాలీ ఫ్లవర్ పకోడ

Photo of Cauliflower pakoda by Anitha Rani at BetterButter
0
4
0(0)
0

కాలీ ఫ్లవర్ పకోడ

Dec-02-2018
Anitha Rani
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాలీ ఫ్లవర్ పకోడ రెసిపీ గురించి

కాలీ ఫ్లవర్ పకోడీ రుచికరమైన స్నాక్ ...సులభముగా చేసుకోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • భారతీయ
  • వెయించడం/స్టిర్ ఫ్రై

కావలసినవి సర్వింగ: 4

  1. కాలీ ఫ్లవర్ 1
  2. కార్న్ ఫ్లోర్ 2స్పూన్స్
  3. పచ్చి మిర్చి4
  4. అల్లము చిన్న ముక్క
  5. ఉప్పు తగినంత
  6. కొత్తిమీర కరివేపాకు
  7. నూనె సరిపడా
  8. శనగ పిండి 1/4కప్

సూచనలు

  1. కాలీ ఫ్లవర్ చిన్ని గా వాలుచుకొని వేడి నీటిలో ఉప్పు వేసి 2ని ఉంచి తీయాలి.
  2. శనగపిండి,బియ్యపుపిండి,కార్న్ ఫ్లోర్,2స్పూన్స్ వేడి నూనె,ఊప్పు, అల్లము పచ్చిమిర్చి తురుము కోతిమీరను, కరివేపాకు కొద్దిగా నీరు పోస్తూ పిండి కలుపుకోవాలి.
  3. స్టవ్ పైన బాండీ పెట్టి నూనె వేడి అయ్యాక చేతి తో పిండి మిశ్రమాన్ని మెల్లగా వెయ్యాలి.
  4. రెండు వైపులా వేపుకోవాలి.దోరగా వేగిన తరువాత తీసి వేయాలి.
  5. వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే కాలీ ఫ్లవర్ పకోడీలు కరకర లాడుతూ ఉంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర