హోమ్ / వంటకాలు / గుత్తి కాకరకాయ

Photo of Stuffed Bittergourd by Vasuki Pasupuleti at BetterButter
379
6
0.0(0)
0

గుత్తి కాకరకాయ

Dec-02-2018
Vasuki Pasupuleti
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గుత్తి కాకరకాయ రెసిపీ గురించి

బాగవేపుట

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. కాకరకాయలు అరకేజీ
  2. పుట్నాలు 150 గ్రాములు
  3. ఎండుకొబ్బరి 4 ముక్కలు
  4. కరంపొడి 3 స్పూన్స్
  5. పసుపు అర స్పూన్
  6. ఉప్పు సరిపడే
  7. నూనె ఒక చిన్న బౌల్

సూచనలు

  1. కాకరకాయ లు పైన పొట్టు తీసి మధ్యలో చీరిక పెట్టుకోవాలి
  2. అందులో పుట్నాలపొడి అంటే పుట్నాలు, కొబ్బరి ముక్కలు, కారం ,పసుపు, ఉప్పు అన్ని మిక్సక్సీలో వేసి పొడి చేసుకోవాలి
  3. కాకరకాయల్లో పొడిని కూర్చాలి నూనెలో వేసుకొని మగ్గించాలి
  4. రెడీ గుత్తి కాకరకాయలు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర