హోమ్ / వంటకాలు / కాలిఫ్లవర్ పాప్ కార్న్

Photo of Gobi pop corn by Pasumarthi Poojitha at BetterButter
450
5
0.0(0)
0

కాలిఫ్లవర్ పాప్ కార్న్

Dec-02-2018
Pasumarthi Poojitha
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాలిఫ్లవర్ పాప్ కార్న్ రెసిపీ గురించి

ఇందులో నేను మెయిన్ గా కార్న్ ఫ్లోర్,మైదా వాడను అల్లం వెల్లులి పేస్ట్ మెషిన్ ఫలవోర్ అది లేకుండా పూకార్న్స్ బాగోవు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. కాలీఫ్లవర్ హాఫ్ సగం పువ్వు
  2. కార్న్ ఫ్లోర్ 1 cup
  3. మైదా 1 కప్
  4. కొత్తిమీర చొప్పుడ్ 3 టేబుల్ స్పూన్
  5. అల్లం వెల్లులి పేస్ట్ 1 టేబుల్ స్పూన్
  6. సాల్ట్ సరిపడా
  7. మిరియాల పొడి 2 టేబుల్ స్పూన్
  8. ఆయిల్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒకే గిన్నె తీసుకొని కాలిఫ్లవర్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కడిగి ఉంచుకోవాలి.
  2. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి అందులో 300మెల్ వాటర్ పోసి వేడి అయ్యాక ముక్కలుగా కట్ చేసిన కాలిఫ్లవర్ వేసి సాల్ట్ కొంచం ఉడికించుకోవాలి. రెండు పొంగులు వచ్చే వరకు ఉడికించుకోవాలి.అవి తీసి చిల్లీలు గిన్నె లో వడ కట్టుకోవాలి.
  3. ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని అందులో మైదా 3 టేబుల్ స్పూన్స్,కార్న్ ఫ్లోర్3టేబుల్ స్పూన్,అల్లం వెల్లులి పేస్ట్,సాల్ట్,కొత్తిమీర,ఉడికించిన కలిఫ్లవరవేసి కలుపుకోవాలి వాటికి కోర్ట్ చేసుకొని కాళీ ఫ్లవర్ ని తీసుకుని పక్కన ఉంచుకోవాలి.
  4. అదే గిన్నె లో ఇంకా 3 టేబుల్ స్పూన్ మైదా,కార్న్ ఫ్లోర్ ,సాల్ట్,సొయా సాస్ ,వాటర్ పోసి కొంచం జరుగా కలుపుకోవాలి అది పక్కన ఉంచుకోవాలి.
  5. ఇప్పుడు బ్రెడ్ 3 స్లైస్స్ తీసుకొని మిక్సీ లో వేసి పొడి చేసుకోవాలి.ప్లేట్ లోనికి తీసి పెట్టుకోవాలి .
  6. స్టవ్ ఒన్ చేసి బండి పెట్టి ఆయిల్ వేసి కొంచం వేడి అయ్యాక ఉడికించిన కాళీఫ్లవర్ తీసుకొని ఇంధకాల కలుపుకుని ఉంచుకున్న మిశ్రమం లో వేసి డిప్ చేసి బ్రెడ్డుకర్క్స్ లో వేసుకొని కలుపుకొని అన్ని ఇలానే చేయాలి ఆయిల్ లో వేసి మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరాకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అంతే పాప్ కార్న్ రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర