హోమ్ / వంటకాలు / పాలక్ పూరీలు

Photo of Paalak puri by Krishna Bhargavi at BetterButter
545
4
0.0(0)
0

పాలక్ పూరీలు

Dec-02-2018
Krishna Bhargavi
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలక్ పూరీలు రెసిపీ గురించి

ఆరోగ్యం మరియు రుచి

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. గోధుమ పిండి ఒక గ్లాస్
  2. పాలకూర ఒక కట్ట
  3. పచ్చిమిర్చి 5
  4. అల్లం ఒక చిన్న ముక్క
  5. ఉప్పు సగం టేబిల్ స్పూన్
  6. నూనె వేయించానికి తగినంత

సూచనలు

  1. ముందుగా పాలకూర కడిగి స్టవ్ మీద పొంగు వచ్చేవరకు ఉంచాలి
  2. చల్లారిన పాలకురను అల్లమ్ముక్క,పచ్చిమిర్చి, ఉప్పు వేసి మిక్సీ లో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి
  3. ఒక బేసిన్ లో గోధుమ పిండి తీసుకొని ఆ పేస్ట్ ని వేసుకొని కలపాలి..అవసరమైతే కొంచం నీళ్లు కలుపుకోవచ్చు
  4. కలిపిన పిండి ని చిన్న ముద్దలగా చేసుకొని పురిల్లాగా సాడుకోవాలి
  5. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి నూనె వేసుకొని కాగాకా పూరీలు వేయించుకోని తిష్షు పేపర్ మీద తీసుకోవాలి
  6. ఎంతో రుచికరమైన అరిగ్యమైన పాలక్ పూరీలు రెడి...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర