హోమ్ / వంటకాలు / బీట్రూట్ పూరీలు

Photo of Beet root puri by Krishna Bhargavi at BetterButter
520
4
0.0(0)
0

బీట్రూట్ పూరీలు

Dec-02-2018
Krishna Bhargavi
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బీట్రూట్ పూరీలు రెసిపీ గురించి

రుచి మరియు ఆరోగ్యమైనది

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బీట్రూట్ ఒక దుంప
  2. గోధుమపిండి 1 గ్లాస్
  3. కారం పొడి 1 స్పూన్
  4. ఉప్పు సగం స్పూన్
  5. ధనియాలపొడి పావు స్పూన్
  6. జీలకర్రపొడి పావుస్పూన్
  7. నూనె పావులిటరు

సూచనలు

  1. బీట్రూట్ ని తోలు తీసి ముక్కలు చేసి మిక్సీ లో ఉప్పు,కారం,అన్నీపొడులు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి
  2. ఇప్పుడు బేసిన్ లో గోధుమపిండి తీసుకొని బీట్రూట్ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి
  3. ఇప్పుడు చిన్న ఉండలు చేసుకొని సాదాలి
  4. సాదిన వాటిని కాగిన నూనెలో వేసుకొని బాగా పొంగాక తిష్షుపేపర్ లో తీసుకోవాలి
  5. ఆరోగ్యమైన రుచికరమైన బీట్రూట్ పూరీలు తయారు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర