హోమ్ / వంటకాలు / కాకరకాయ గుత్తికారం ఫ్రై

Photo of Bitter Gourd  fry by Krishna Bhargavi at BetterButter
807
3
0.0(0)
0

కాకరకాయ గుత్తికారం ఫ్రై

Dec-02-2018
Krishna Bhargavi
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాకరకాయ గుత్తికారం ఫ్రై రెసిపీ గురించి

ఆరోగ్యమైన రుచికరమైన వంట

రెసిపీ ట్యాగ్

  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 2

  1. కాకరాయలు 4
  2. కారం పొడి 2 స్పూన్స్
  3. ఉప్పు 1స్పూన్
  4. వెల్లులి 6 రెబ్బలు
  5. జీలకర్ర సగం స్పూన్
  6. నూనె 5 స్పూన్లు వేయించుకోడానికి

సూచనలు

  1. కాకర కాయలు తీసుకొని అటూఇటూ కట్ చేసి దానికి పెద్దగాటు పెట్టుకోవాలి
  2. బాండీ లో నూనె వేసుకొని కాయల్ని వేసుకొని షాల్లో ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి
  3. ఈ లోపల మిక్సీ లో ఉప్పు కారం జీలకర్ర వెల్లుల్లి వేసుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి
  4. ఆ పొడిని నూనెలో కొంచం వేయించుకుని వేయించిన కాకరకాయల్లో కూరాలి
  5. అంతే రుచికరమైన కాకరకాయ గుత్తి కారం తయారు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర