హోమ్ / వంటకాలు / అరటికాయ 65

Photo of Raw banana 65 by Reena Andavarapu at BetterButter
1209
4
0.0(0)
0

అరటికాయ 65

Dec-02-2018
Reena Andavarapu
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అరటికాయ 65 రెసిపీ గురించి

చికెన్ 65 అయితే అందరూ తినరని వెజిటేరియన్స్ కోసం స్పెషల్ అరటికాయ 65

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • ఆంధ్రప్రదేశ్
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. అరటికాయ ఒక పెద్దది
  2. అల్లుమ్ వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్
  3. పచ్చి కారం 2 1/2 టేబుల్స్పూన్
  4. పెరుగు 2 టేబుల్స్పూన్
  5. పసువు 1 స్పూన్
  6. టొమాటో సాస్ 2 టేబుల్స్పూన్
  7. ఉప్పు తగినంత
  8. కరివేపాకు 10
  9. కన్ఫలౌర్ 2 టేబుల్స్పూన్
  10. ఆయిల్
  11. వెళుల్లి 1 టేబుల్ స్పూన్
  12. ఆనియన్ 1

సూచనలు

  1. అరటికాయ కి గీసి పెద్ద ముక్కలు కోసి ఒక బాండీలో వేసి అల్లుమ్ వెల్లుల్లి ముద్ద ,1 టేబుల్స్పూన్ కారం పొడి ,అసుపు వేసి మిక్స్ చేసుకోవాలి.
  2. కోర్న్ఫ్లర్ వేసి మిక్స్ చేయాలి
  3. డీప్ ఫ్రై చెయ్యాలి
  4. ఒక టిష్యూ మీద తీసి ఉంచాలి
  5. ఒక పాన్లో డీప్ ఫ్రై చేసిన నూనెలో ఒక స్పూన్ నూనె తీసి వేడి చెయ్యాలి
  6. వెల్లుల్లి ఇంకా ఉల్లి పాయ ముక్కలు వేయించాలి
  7. సాస్ , 1 1/2 టేబుల్స్పూన్ కారం పొడి వేసి కలిపి గాస్ నుండి దించేయాలి.
  8. పెరుగు కలుపుకోవాలి
  9. అరటికాయ ముక్కలు వేసి తగినంత ఉప్పు వేసి ,కరివేపాకు వేసి మిక్స్ చేసుకోవాలి
  10. మళ్ళీ తక్కువ మంటలో ఒక 5 నిముషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి.
  11. అంతే ఎంతో రుచిగా అరటికాయ 65 రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర