హోమ్ / వంటకాలు / ఎగ్గలెస్ డోనట్స్

Photo of Eggless donuts by Sree Sadhu at BetterButter
400
6
0.0(0)
0

ఎగ్గలెస్ డోనట్స్

Dec-02-2018
Sree Sadhu
240 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఎగ్గలెస్ డోనట్స్ రెసిపీ గురించి

ఇది చాలా సులువుగా చేసుకోవచ్చు పిల్లలు ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • అమెరికన్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. పుల్లటి పెరుగు 1/2 కప్
  2. మైదా 2 కప్స్
  3. పాలు తగినంత
  4. ఉప్పు 1/2 చెంచా
  5. పంచదార 2 చెంచాలు
  6. నూనె వేయించడానికి సరిపడా
  7. బేకింగ్ సోడా 1/2 చెంచా
  8. చాక్లెట్ సిరప్ తగినంత

సూచనలు

  1. ముందుగా మైదా పిండి ని సివ్ చేసి పెట్టుకోవాలి
  2. అందులో పుల్లటి పెరుగు ఉప్పు ,పంచదార వేసి బాగా కలుపుకోవాలి
  3. అందులో బేకింగ్ సోడా ,ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి
  4. అందులో పాలు పోసుకుని పిండి కలుపుకొని 3-4 గంటలు ఫెర్మెంట్ అవ్వనివ్వాలి
  5. తరువాత దానిని లావుగా వత్తు కోవాలి
  6. ఇప్పుడు ఒక గ్లాస్ సహాయం తో కట్ చేసుకోవాలి
  7. మధ్యలో మరో చిన్న మూతతో కట్ చేసుకోవాలి
  8. ఈ విధం గా రానివ్వాలి
  9. దీనిని మరి కొద్దీ సేపు ఫెర్మెంట్ అవ్వనివ్వాలి
  10. ఇప్పుడు దానిని నూనె లో వేసి ఎర్రగా వేగనివ్వాలి దాని పైన చాక్లెట్ సిరప్ వేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర