హోమ్ / వంటకాలు / ఫూల్ మఖానీ మష్రూమ్ కర్రి

Photo of Lotus seeds, Mushroom curry by Krishnakumari Marupudi at BetterButter
51
2
0.0(0)
0

ఫూల్ మఖానీ మష్రూమ్ కర్రి

Dec-02-2018
Krishnakumari Marupudi
20 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. ఫూల్ మఖానీ ఒక పేకెట్
  2. మష్రూమ్ పావు కిలో
  3. ఉల్లి ముక్కలు 2 కప్స్
  4. పచ్చి మిర్చి 2 స్పూన్స్
  5. పసుపు చిటికెడు
  6. అల్లంవెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
  7. టమాటో 3కప్స్
  8. కొత్తిమీర ఒక కట్ట
  9. ఉప్పు కారం తగినంత
  10. గరం మసాలా 1 స్పూన్
  11. ఆవాలు, జీరా కలిపి 1 స్పూన్
  12. ఆయిల్ 3 స్పూన్స్

సూచనలు

  1. ముందుగా ఫూల్ మఖానీ దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి
  2. బాండీలో ఆయిల్ వేసి వేడి ఎక్కాక ఆవాలు, జీరా చిటపటలాడానివ్వాలి తరువాత ఉల్లి ముక్కలు, పచ్చి మిర్చి వేసి దోరగా వేగనివ్వాలి
  3. పసుపు వేసి కలిపి, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి
  4. మష్రూమ్ ముక్కలు వేసి వేగనివ్వాలి
  5. టొమాటోలు వేసి ఉప్పు వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి
  6. కారం, గరం మసాలా వేసి బాగా కలిపి నీళ్లు పోసి మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి
  7. ఫూల్ మఖానీ వేసి బాగా కలిపి మరి కాసేపు ఉడికించుకుని
  8. కొత్తిమీర వేసి కాసేపు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి
  9. ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర