హోమ్ / వంటకాలు / క్యాలీఫ్లవర్ పచ్చడి

Photo of Cauliflower pickle  by sneha gilla at BetterButter
554
2
0.0(0)
0

క్యాలీఫ్లవర్ పచ్చడి

Dec-02-2018
sneha gilla
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యాలీఫ్లవర్ పచ్చడి రెసిపీ గురించి

క్యాలీఫ్లవర్ పచ్చడి

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. క్యాలీఫ్లవర్ 2 కప్స్ లేదా 1/4 కేజీ
  2. నూనె 2 టేబుల్ స్పూన్స్
  3. కారం 4 స్పూన్స్
  4. ఉప్పు 2 స్పూన్స్
  5. ఆవాలు 1/2 స్పూన్
  6. జీలకర్ర 1/2 స్పూన్
  7. నిమ్మ కాయలు 2
  8. ఆవపొడి 1/2 స్పూన్
  9. మెంతి పొడి 1/2 స్పూన్
  10. జెలకర్రపొడీ 1/2 స్పూన్
  11. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్

సూచనలు

  1. క్యాలీఫ్లవర్ ముక్కలను కడిగి వాటర్ లేకుండా ఒక క్లోత్ లో ఆరబెట్టాలి.
  2. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర,అల్లం వెల్లుల్లి పేస్ట్,మెంతి పొడి,ఆవ పొడి,జీలకర్ర పొడి వేయాలి.
  3. తర్వాత అందులో క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.
  4. అందులో నిమ్మరసం వేసి 1 గంట గంటసేపు పక్కనపెట్టుకోండి.
  5. అంతే క్యాలీఫ్లవర్ పచ్చడి రెడీ..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర