గుత్తి వంకాయ | Masala brinjal Recipe in Telugu

ద్వారా sneha gilla  |  2nd Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Masala brinjal recipe in Telugu,గుత్తి వంకాయ, sneha gilla
గుత్తి వంకాయby sneha gilla
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

28

0

గుత్తి వంకాయ వంటకం

గుత్తి వంకాయ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Masala brinjal Recipe in Telugu )

  • గుండ్రటి వంకాయలు 1/4 కేజీ
  • కారం 2 స్పూన్స్
  • ఉప్పు 1 1/2 స్పూన్
  • పసుపు 1/2 స్పూన్
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
  • నువ్వులపొడి 2 స్పూన్స్
  • ధనియాల పొడి 1 స్పూన్
  • ఆయిల్ 1/2 కప్
  • కొత్తిమీర కొద్దిగా
  • గరం మసాలా 1/2 స్పూన్

గుత్తి వంకాయ | How to make Masala brinjal Recipe in Telugu

  1. ముందుగా వంకాయలను 4 భాగాలుగా విడిపోకుండా కట్ చేసుకోవాలి.
  2. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో మనం సిద్ధం చేసుకున్న అన్ని పదార్దాలను వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ముద్దలా కలుపుకోండి.
  3. ఇప్పుడు మనం సిద్ధం చేసుకున్న మసాలా ముద్దని నెమ్మదిగా వంకాయల్లోకి కూరుకోవాలి.
  4. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడి అయ్యాక అందులో వంకాయలను షాలో ఫ్రై చేసుకోవాలి.
  5. అంతే గుత్తి వంకాయ కూర సిద్ధం.

Reviews for Masala brinjal Recipe in Telugu (0)