BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / గుత్తి వంకాయ

Photo of Masala brinjal by sneha gilla at BetterButter
346
4
0(0)
0

గుత్తి వంకాయ

Dec-02-2018
sneha gilla
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గుత్తి వంకాయ రెసిపీ గురించి

గుత్తి వంకాయ

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • భారతీయ
  • దోరగా వేయించటం
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. గుండ్రటి వంకాయలు 1/4 కేజీ
  2. కారం 2 స్పూన్స్
  3. ఉప్పు 1 1/2 స్పూన్
  4. పసుపు 1/2 స్పూన్
  5. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
  6. నువ్వులపొడి 2 స్పూన్స్
  7. ధనియాల పొడి 1 స్పూన్
  8. ఆయిల్ 1/2 కప్
  9. కొత్తిమీర కొద్దిగా
  10. గరం మసాలా 1/2 స్పూన్

సూచనలు

  1. ముందుగా వంకాయలను 4 భాగాలుగా విడిపోకుండా కట్ చేసుకోవాలి.
  2. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో మనం సిద్ధం చేసుకున్న అన్ని పదార్దాలను వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ముద్దలా కలుపుకోండి.
  3. ఇప్పుడు మనం సిద్ధం చేసుకున్న మసాలా ముద్దని నెమ్మదిగా వంకాయల్లోకి కూరుకోవాలి.
  4. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడి అయ్యాక అందులో వంకాయలను షాలో ఫ్రై చేసుకోవాలి.
  5. అంతే గుత్తి వంకాయ కూర సిద్ధం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర