హోమ్ / వంటకాలు / చిన్న బంగాళదుంపల వేపుడు

Photo of Baby potato fry by Lalitha Kandala at BetterButter
943
4
0.0(0)
0

చిన్న బంగాళదుంపల వేపుడు

Dec-03-2018
Lalitha Kandala
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చిన్న బంగాళదుంపల వేపుడు రెసిపీ గురించి

బంగాళదుంపలు ఆరోగ్యానికి మంచిది. ఇంకా ఎక్కువగా వాడే కూరగాయల్లో ఇది ఒకటి. ఎలా వండుకున్నా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. చిన్న బంగాళదుంపలు 20
  2. ఉప్పు రుచికి సరిపడా
  3. కారం రుచికి సరిపడా
  4. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. బంగాళదుంపలు కుక్కర్లో నీళ్లు పోసి 3 కూతలు వచ్చేవరకు ఉడికించాలి
  2. చల్లారిన తరువాత తొక్క తీసి పక్కన పెట్టాలి
  3. ఒక పాన్ లో నూనె పోసి బాగా మరిగే వరకు వేడిచేసి బంగాళదుంప లను అందులో వేసి ఎర్రగా కర కర లాడే వరకు వేయించి తీసి పైన ఉప్పు, కారం జల్లాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర