BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / కట్లెట్

Photo of Rice Cutlets by Gadige Maheswari at BetterButter
234
5
0(0)
0

కట్లెట్

Dec-03-2018
Gadige Maheswari
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కట్లెట్ రెసిపీ గురించి

అన్నం (రైస్) తో చేసిన వంటకం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • భారతీయ
  • మితముగా వేయించుట
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. ఉడికించిన అన్నం - 2 కప్
  2. బంగాళదుంపలు - 2
  3. ఉల్లిపాయ, పచ్చిమిర్చి 2
  4. జీలకర్ర, కొత్తిమీర
  5. కార్న్ ఫ్లోర్ - 3 స్పూన్
  6. చాట్ మసాలా - 1 స్పూన్
  7. ధనియా పౌడర్ - 1 స్పూన్
  8. గరంమసాలా - 1 స్పూన్
  9. నూనె
  10. క్యారెట్ - 2
  11. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందుగా బంగాళదుంపలను ఉడికించి పొట్టు తీసి చిదిమి పెట్టుకోవాలి.
  2. క్యారెట్ ను చెక్కు తీసి తురుముకోవాలి
  3. ఒక పాత్రలో అన్నం ( రైస్) కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర తరుగు ఉప్పు చాట్ మసాలా ధనియా పౌడర్ గరంమసాలా బంగాళదుంప మిశ్రమాన్ని తురుము కొన్న క్యారెట్ ను వేసి బాగా కలపాలి.
  4. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని చేతి కి నూనె రాసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని కట్లైట్స్ ల వత్తుకోవాలి.
  5. ఇలా చేసుకున్న వాటిని స్టౌ ఆన్ చేసి ఒక పెనం పై నూనె పోసి వేడి అయ్యాక కట్లైట్స్ ను కాల్చుకోవాలి.
  6. మిడీయం మంట పై రెండు వైపులా ఎర్రగా కాల్చాలి.
  7. ఎంతో రుచిగా ఉండే కట్లైట్స్ టోమాటో సాస్ తో సర్వ్ చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర