పెరుగు వడ | Dahi vada Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  3rd Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Dahi vada recipe in Telugu,పెరుగు వడ, Sree Vaishnavi
పెరుగు వడby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    4

    1 /4గంటలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

పెరుగు వడ వంటకం

పెరుగు వడ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Dahi vada Recipe in Telugu )

  • మినపప్పు 1 కప్
  • ఉప్పు తగినంత
  • నూనె వేయించడానికి సరిపడా
  • గట్టి పెరుగు 2 కప్పులు
  • పచ్చిమిర్చి 2-3
  • ఆవాలు 1/2 చెంచా
  • జీలకర్ర 1/2 చెంచా
  • ఎండుమిర్చి 1-2
  • నీళ్లు తగినంత

పెరుగు వడ | How to make Dahi vada Recipe in Telugu

  1. ముందుగా మినపప్పుని 4-5 గంటలు నీళ్లలో నానబెట్టుకోవాలి
  2. దానిని మిక్సీ లో బాగా మెత్తగా పేస్ట్ చేయాలి
  3. అందులో తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి
  4. ఇప్పుడు పెరుగు ని బాగా బీట్ చేసి అందులో ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి
  5. అందులో గారెలు వేసి నాననివ్వాలి
  6. ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి అందులో నూనె వేసి వేడి అయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర ,ఎండుమిర్చి వేసి వేయించి పెరుగు లో వేసి సర్వ్ చేయడమే

Reviews for Dahi vada Recipe in Telugu (0)