హోమ్ / వంటకాలు / బెండకాయ ఫ్రై (డీప్ ఫ్రై)

Photo of Bhendi Fry  by రమ్య వూటుకూరి at BetterButter
388
2
0.0(0)
0

బెండకాయ ఫ్రై (డీప్ ఫ్రై)

Dec-03-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బెండకాయ ఫ్రై (డీప్ ఫ్రై) రెసిపీ గురించి

అన్నం లోకి బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి

కావలసినవి సర్వింగ: 3

  1. బెండకాయాలు 1/4 కిలో
  2. పల్లిలు 3 స్పూన్స్
  3. ఉల్లిపాయలు 2
  4. ఆయిల్ డీప్ ఫ్రై కి తగినంత
  5. వెల్లుల్లి కారం 1 స్పూన్

సూచనలు

  1. కారం ఉప్పు వెల్లుల్లి కలిపి దంచి వెల్లుల్లి కారం చేసుకొంటారు
  2. డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకోవాలి
  3. వేడెక్కక పల్లిలు వేసుకొని దోరగా వేయించుకోవాలి
  4. వేగిన పల్లిలు తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి
  5. ఇప్పుడు ఆయిల్ లో కట్ చేసుకొన్న బెండకాయ ముక్కలు వేసుకొని వేయించాలి
  6. ముక్కలు 50 శాతం వేగాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కలిపి వేయించుకోవాలి
  7. బాగా వెయిన తర్వాత నూనె మొత్తం తీసేసి వెల్లుల్లి కారం పల్లిలు వేసుకొని కలిపి సర్వ్ చేస్కోవడంమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర