హోమ్ / వంటకాలు / తియ్యని ఆకులు

Photo of Sweet leaves by Sree Sadhu at BetterButter
542
5
0.0(0)
0

తియ్యని ఆకులు

Dec-03-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తియ్యని ఆకులు రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా క్రిస్పీ గ ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. మైదా 1 కప్
  2. ఉప్పు చిటికెడు
  3. నీళ్లు తగినంత
  4. నూనె వేయించడానికి సరిపడా
  5. పంచదార 1/2 కప్

సూచనలు

  1. ముందుగా మైదా పిండిలో తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి
  2. అందులో తగినంత నీళ్లు పోసి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి
  3. ఇప్పుడు చిన్న ఉండ తీసుకుని దానిని స్ట్రిప్స్ కట్ కట్ చేసి ఎడ్జ్ అతికించి మధ్యలోనుంచి ఒక ఎడ్జ్ ని తీయాలి అప్పుడు ఆకూ ఆకారం వస్తుంది
  4. దానిని వేడి నూనె లో వేయించాలి
  5. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు ,పంచదార వేసి పాకం రానివ్వాలి
  6. పాకం లో వీటిని ముంచి తీసేయాలి అంతే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర