BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / జున్ను గుడ్డు ఉల్లి కాడలు పాన్ ఫ్రై

Photo of junnu guddu springonion pan fry by Krishnakumari Marupudi at BetterButter
127
0
0(0)
0

జున్ను గుడ్డు ఉల్లి కాడలు పాన్ ఫ్రై

Dec-03-2018
Krishnakumari Marupudi
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. గుడ్లు 5
  2. ఉల్లి కాడలు 2 కట్టలు
  3. పచ్చి మిర్చి 2
  4. వెల్లుల్లి ముక్కలు 2 స్పూన్స్
  5. ఉప్పు కారం తగినంత
  6. పసుపు చిటికెడు
  7. పాలు 3 స్పూన్స్
  8. గరం మసాలా పొడి 1 స్పూన్
  9. కొత్తిమీర 1 కట్ట

సూచనలు

  1. ముందుగా గుడ్లను కొట్టి దానిలో పాలు ఉప్పు, కారం ,పసుపు వేసి బాగా గిలకొట్టి
  2. మరో గిన్నెలో నూనె రాసి గిలకొట్టిన మిశ్రమాన్ని దీనిలో పోసి, ఆవిరి మీద ఉడికించాలి
  3. పాన్ లో ఆయిల్ వేసి వేడి ఎక్కాక పోపు దినుసులు వేసి వేగాక కరివేపాకు వేసి పసుపు వేసి వేగాక తరిగిన ఉల్లి కాడలు ముక్కలు వేసి పచ్చిమిర్చి, వెల్లుల్లి ముక్కలు వేసి వేయించాలి
  4. ఇలా వేగాక ఉప్పు కారం వేసి వేయించాలి
  5. ఉడికించిన జున్ను గుడ్డు ముక్కలుగా కట్ చేసి పాన్ లోకి వేసి వేయించాలి
  6. అది వేగాక కొత్తిమీర వేసి మరి కాసేపు వేగనిచ్చి , ప్లేట్ లోకి సర్వ్ చెయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర