ఉల్లి పకోరా | ONION pakora Recipe in Telugu

ద్వారా Krishnakumari Marupudi  |  3rd Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • ONION pakora recipe in Telugu,ఉల్లి పకోరా, Krishnakumari Marupudi
ఉల్లి పకోరాby Krishnakumari Marupudi
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

ఉల్లి పకోరా వంటకం

ఉల్లి పకోరా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make ONION pakora Recipe in Telugu )

  • ఉల్లిపాయలు 2
  • సేనగపిండి 2 కప్స్
  • కన్ఫలౌర్ 2 స్పూన్స్
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
  • ఉప్పు కారం తగినంత
  • నూనె డీప్ ఫ్రై కి కావసినంత

ఉల్లి పకోరా | How to make ONION pakora Recipe in Telugu

  1. ముందుగా ఉల్లిపాయలు సన్నగా తరిగి దానిలో సేనగపిండి, కన్ఫలౌర్, ఉప్పు కారం అల్లంవెల్లుల్లి పేస్ట్ మసాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసుకుని ముద్దలా గట్టిగా కలుపుకోవాలి
  2. స్టవ్ మీద బాండీ పెట్టి డీప్ ఫ్రై కి కావలసినంత నూనె వేసి వేడి ఎక్కనివ్వాలి
  3. దానిలో పకోరాలు వేసి బంగారురంగు వచ్చాక ప్లేట్ లోకి సర్వ్ చెయాలి

నా చిట్కా:

కొంచం సోడా ఉప్పు వేస్తే బాగా పొంగుతాయి పకోరాలు

Reviews for ONION pakora Recipe in Telugu (0)