Photo of Birds Nest by Sudha Badam at BetterButter
585
11
0.0(3)
0

Birds Nest

Dec-03-2018
Sudha Badam
30 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • కఠినము
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 6

  1. బంగాళాదుంపలు 3 పెద్దవి
  2. ఉల్లిపాయలు 2
  3. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 స్పూన్లు
  4. నిమ్మరసం 1/2 స్పూను
  5. కొత్తిమీర 1/2 కప్పు
  6. ఉప్పు తగినంత
  7. పసుపు చిటికెడు
  8. మైదా 4 స్పూన్లు
  9. సెమియా 1 కప్పు
  10. నూనె డీప్ ఫ్రై కి తగినంత
  11. పన్నీర్ 100 గ్రాములు
  12. పెప్పర్ పొడి 1/2 స్పూను

సూచనలు

  1. ముందుగా బంగాళాదుంపలని కుక్కర్ లో ఉడికించుకోవాలి.
  2. స్టవ్ మీద మూకుడు పెట్టి 2 స్పూన్లు నూనె వేసి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, బంగాళదుంప ముద్ద, ఉప్పు, పసుపు, కొద్దిగా కారం వేసి బాగా కలపాలి.
  3. అన్ని బాగా వేగేక కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆపేసి నిమ్మరసం పిండుకుని బాగా కలుపుకోవాలి.
  4. మైదా లో కొద్దిగా ఉప్పు, నీళ్లు వేసి కొంచెం పల్చటి పేస్ట్ లాగా కలుపుకోవాలి.
  5. ఒక ప్లేట్ లో సెమియా పోసుకుని ఉంచుకోవాలి.
  6. ఇప్పుడు బంగాళదుంప కూరని నిమ్మకాయంత తీసుకుని అరచేతిలో పెట్టుకుని దొప్ప లాగా నొక్కుకోవాలి.
  7. ఈ బంగాళదుంప మిశ్రమానికి మైదా పేస్ట్ రాసుకోవాలి.
  8. దీనిని సెమియా లో దొర్లించుకోవాలి.
  9. వీటిని నిండు నూనెలో వేయించుకోవాలి.
  10. ఎగ్స్ కోసం పన్నీర్ ని తురుముకుని, ఉప్పు, పెప్పర్ పొడి వేసి కలిపి చిన్న చిన్న బాల్స్ ల చేసుకుని 15 సెకండ్లు వేయించుకుని వెంటనే తీసేయాలి.
  11. వీటన్నిటిని నెస్ట్ లాగా కొత్తిమీర తో గార్నిష్ చేసుకుంటూ అమర్చుకోవాలి.

ఇంకా చదవండి (3)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Terala Sirisha
Dec-04-2018
Terala Sirisha   Dec-04-2018

Superb creativity:ok_hand::ok_hand:

Naga Keerthi
Dec-03-2018
Naga Keerthi   Dec-03-2018

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర