హోమ్ / వంటకాలు / పన్నీర్ పకోరా

Photo of Paneer pakora by Krishnakumari Marupudi at BetterButter
552
2
0.0(0)
0

పన్నీర్ పకోరా

Dec-03-2018
Krishnakumari Marupudi
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. పన్నీర్ ముక్కలు 2 కప్స్
  2. సెనెగ పిండి 1 1/2కప్స్
  3. కార్న్ ఫ్లోర్ 2 స్పూన్స్
  4. అల్లంవెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
  5. ఉప్పు కారం తగినంత
  6. గరం మసాలా అర స్పూన్
  7. నూనె డీప్ ఫ్రై కి కావలసినంత

సూచనలు

  1. ముందుగా పన్నీర్ ను నీళ్లలో వేసి ఉంచాలి
  2. పన్నీర్ ని తీసి గిన్నెలో వేసి సేనగపిండి, కన్ఫలౌర్, ఉప్పు, కారం, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి నీళ్ళు పోసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి
  3. స్టవ్ మీద బాండీ పెట్టి డీప్ ఫ్రై కి కావలసిన అంత నూనె పోసుకొని వేడి చేసుకోవాలి
  4. వేడి ఎక్కాక పన్నీర్ ముక్కలు వేసి బంగారురంగు వచ్చేదాకా వేగనివ్వాలి
  5. ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర